సభ్య దేశాల రక్షణ మంత్రులతో క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ సమావేశం
- November 27, 2017
రియాద్:ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం సంకీర్ణ వివిధ సభ్య దేశాల రక్షణ మంత్రులను ఆదివారం క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ విడి విడిగా సమావేశపరిచారు. వారిలో కువైట్ గౌరవ డిప్యూటీ ప్రధాన మంత్రి మరియు రక్షణ శాఖ మంత్రి షేక్ మహ్మద్ అల్ ఖలీద్ అల్ సబా , ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి తారీఖ్ షా బహ్రమి, సుడానీస్ రక్షణ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ ఆవాద్ మొహమ్మద్ బిన్ ఔఫ్, దుబాయ్ అధ్యక్షుడు జిబౌటి అలీ హసన్ బహ్దోన్ మరియు కమల్ అల్-అక్రట్, తొలి జాతీయ భద్రతా సలహాదారు. సోమాలియా, మాలి, చాద్ మరియు యెమెన్ అధికారులు కూడా ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం సంకీర్ణ వివిధ సభ్య దేశాల రక్షణ మంత్రులు కౌన్సిల్ క్రౌన్ ప్రిన్స్ ను కలుసుకున్నారు. సమావేశాల ద్వారా ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం సంకీర్ణ వివిధ సభ్య దేశాల లక్ష్యానికి సంబంధించి అనేక అంశాలను సమీక్షించాయి మరియు వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక సహకారం అందిపుచ్చుకోవాలని కోరుకొన్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







