పలు ఆసుపత్రులలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

- November 27, 2017 , by Maagulf
పలు ఆసుపత్రులలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు

కువైట్:అల్-సబా, ముబారక్ అల్ కబీర్ మరియు ఫర్వానియా ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పలువురికి  స్వైన్ ఫ్లూ వైరస్ సోకినట్లు అనేక కేసులు నివేదించబడ్డాయి. అల్-అంబా దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం, సోకిన వ్యక్తులు వివిధ వయసులకు చెందినవారుగా ఉన్నారని తెలిపింది. స్వైన్ ఫ్లూ వైరస్ సోకినవారిలో అత్యంత చిన్నవారు 6 నెలల బిడ్డగా నమోదైంది. ఈ వ్యాధి మరింత మందికి ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com