మంత్రి కేటీఆర్‌తో అమెరికా రాయబారి భేటీ
- November 27, 2017
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌తో అమెరికా రాయబారి కెన్నత్ ఐ జుస్టర్ సమావేశమయ్యారు. అంతర్జాతీయ వాణిజ్య సదస్సు సందర్భంగా హైదరాబాద్‌కు విచ్చేసిన కెన్నత్‌కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలను కేటీఆర్ వివరించారు. చేనేత దినం సందర్భంగా కెన్నత్‌కు పోచంపల్లి కండువా బహూకరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే మంత్రి కేటీఆర్‌తో టీఐఈ గ్లోబల్ ఛైర్మన్ సుహాస్ పాటిల్ బృందంతో పాటు జీఈ దక్షిణాసియా అధ్యక్షుడు విశాల్ వాంఛూ కలిశారు. ఆరోగ్యం, విద్యుత్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై మంత్రితో చర్చించారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







