భాగ్యనగరంలో భారీ మాల్స్, మరో 12 సినిమా హాల్స్.. ఎల్ అండ్ టీ ప్లాన్స్
- November 27, 2017
ఎల్ అండ్ టీ సారథ్యంలో తయారవుతున్న మెట్రో ప్రాజెక్టు కేవలం దీని ద్వారా వచ్చే ఆదాయంతోనే తాము అనుకున్న సంపదను సృష్టించుకోలేమని భారీ మాల్స్‌కు శ్రీకారం చుట్టింది. మెట్రో సేవలు నగర వాసి పొందుతున్న తరుణంలోనే మాల్స్‌ని కూడా త్వరలోనే ప్రారంభించే యోచనలో ఉంది ఈ సంస్థ. ఇప్పటికే పంజాగుట్ట, ఎర్రమంజిల్ మధ్య ఉన్న కిలో మీటరు దూరంలోనే రెండు మాల్స్‌ను సంస్థ పూర్తి చేసింది. ఈ మాల్స్ అత్యున్నత సాంకేతిక వసతులతో తయారయ్యాయి. ఇంకా ఇందులో 12 వరకు సినిమా హాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మాల్స్ నుంచి వచ్చే ఆదాయం ద్వారా 45 శాతం వరకూ కవర్ అవుతుందని ఎల్ అండ్ టీ సంస్ధ అంచనా వేస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







