ఇవాంకా కు తెలంగాణ సర్కారు ఇస్తున్న కానుకలివిగో
- November 28, 2017
హైదరాబాద్ : ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హైదరాబాద్ వేదిక అయ్యింది. ఈ సదస్సుకు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ఇవాంకా ట్రంప్ లకు బహుమతులను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి కాకతీయ కళాతోరణం నమూనాను, ఇవాంకా ట్రంప్ కు చార్మినార్ నమూనానూ తెలంగాణ ప్రభుత్వం బహూకరించనుంది. అలాగే సదస్సులో ముగింపు ప్రసంగం చేయనున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు వీణ, సదస్సుకు విచ్చేయనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు నెమలి బహుకరించి వారిని సత్కరించనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







