అనుష్క: ట్రీట్‌మెంట్ వర్కవుట్ అయ్యింది
- November 28, 2017
అనుష్క తీసుకున్న ట్రీట్‌మెంట్ వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు మరింత స్లిమ్‌గా తయారైంది. ఇంతకీ దీనివెనుక సీక్రెట్ ఏంటి? అంటూ చర్చించుకుంటున్నారు సినీలవర్స్. సైజ్ జీరో తర్వాత ఈ అమ్మడు మరింత లావుగా తయారైంది. తగ్గాలని ట్రై చేసినా వీలుకాలేదు. బాహుబలి 2, సింగం 3 మూవీల్లో బొద్దుగానే కనిపించింది. తాజాగా ఓ పిక్‌ని అభిమానులతో షేర్ చేసుకుంది అనుష్క. యోగా బ్యూటీ లుక్ చూసి షాకయ్యారు హార్డ్‌కోర్ ఫ్యాన్స్.
స్లిమ్‌గా, బాబ్డ్ హెయిర్‌తో కనిపిస్తున్న అనుష్క.. తన ఫోటోకి ఓ కామెంట్ పెట్టింది. కల నిజంకావాలంటే మాయలు, మంత్రాలు పనికావు.. హార్డ్‌వర్క్, కృతనిశ్చయం ఉండాలని తెలిపింది. మరో విషయం ఏంటంటే.. స్లిమ్ కావడానికి ఈ బ్యూటీ కేరళ వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుందని, ఇందులోభాగమే ఈ పిక్ బయటపెట్టిందని ఇన్‌సైడ్ సమాచారం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







