మోడీతో ఇవాంక ట్రంప్ భేటీ

- November 28, 2017 , by Maagulf
మోడీతో ఇవాంక ట్రంప్ భేటీ

హైదరాబాద్ : కొద్దిసేపటిక్రితం హెచ్ఐసీసీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఇవాంక ట్రంప్ చేరుకున్న విషయం విధితమే. అనంతరం హెచ్ఐసీసీలో ప్రధాని మోడీతో ఇవాంక ట్రంప్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల విదేశాంగశాఖల ప్రతినిధులు హాజరైయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com