ఉపాసన: మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారు
- November 28, 2017
హైదరాబాద్: ప్రతి సంస్థలో ఒక మహిళా డైరెక్టర్ ఉండేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అపోలో వైద్యశాలల వైస్ ప్రెసిడెంట్ ఉపాసన పేర్కొన్నారు. కాగా, ఈ రోజు ఆమె హైదరాబాద్ నగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరై మీడియాతో మాట్లాడారు. మహిళలకు స్వేచ్ఛ ఇస్తే మంచి ఫలితాలు సాధిస్తారన్నారు. అయితే, తాము నిర్వహిస్తున్న అపోలో గ్రూప్‌లో మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని, మహిళలకు అవకాశమిస్తే ప్రపంచ స్థితిగతులనే మార్చేస్తారని పేర్కొన్నారు ఉపాసన.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







