ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కి అస్వస్థత
- November 28, 2017
ముంబై: బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ మరోమారు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దిలీప్ కుమార్ న్యూమోనియాకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో వైద్యులు ఆయనకు డయాలసిస్ అవసరమని సలహాఇచ్చారు. అలాగే దిలీప్ ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటూ, చికిత్స పొందడం ఉత్తమమని సూచించారు. ఈ విషయాన్ని దిలీప్ కుమార్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా వైద్యులు తెలిపినదాని ప్రకారం దిలీప్ అనారోగ్యం బారినుంచి బయటపడి సాధారణంగానే ఉన్నారు. ప్రస్తుతం దిలీప్ కుమార్‌కు 94 సంవత్సరాలు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







