కన్నుల్లో నీ రూపమే ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్
- November 29, 2017
ASP క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నుల్లో నీ రూపమే..
యువ నటుడు నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేసారు ఈ సందర్బంగా డైరెక్టర్ బిక్స్ మాట్లాడుతూ థియేట్రికల్ ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు రంగస్థలం మూవీ బిజీ లో ఉంది మాకు టైమ్ కేటాయించి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసినందుకు సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు సుకుమార్ గారు ట్రైలర్ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం మా టీమ్ కు మరింత ఆనందంగా ఉంది మా చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నాము మా టీమ్ ను అందరు ఆశీర్వదిస్తారని అని కోరుకుంటున్నాము అని చెప్పారు.
మ్యూజిక్: సాకేత్ కొమండూరి
కెమెరా: ఎన్. బి. విశ్వకాంత్ , సుభాష్ దొంతి
కొరియోగ్రాఫర్: ఆట సందీప్
పాటలు: అనంత శ్రీరామ్,శ్రీమణి
కాసర్ల శ్యామ్
పి. అర్. ఓ. కడలి రాంబాబు
నిర్మాత: భాస్కర్ భాసాని
కథ స్క్రిన్ ప్లే మాటలు దర్శకత్వం: బిక్స్ ఇరుసడ్ల

తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







