అమర వీరుని అంతిమ సంస్కార ప్రార్ధనలో కతార్ ఎమిర్

- November 14, 2015 , by Maagulf
అమర వీరుని అంతిమ సంస్కార ప్రార్ధనలో కతార్ ఎమిర్

సహోదర అరబ్ దేశమైన యెమన్ లో 'రీస్టోరింగ్ హోప్' ఆపరేషన్ లో భాగంగా విధులను నిర్వహిస్తూ అసువులు బాసిన కతార్ సైనికుడు - మొహమ్మద్ హమీద్ సులేమాన్ అంతిమ సంస్కార ప్రార్ధనలో హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని పాల్గొన్నారు. ఈ గురువారం, అంటే 12.11.15 న  మెసైమీర్ శ్మశానం లో జరిగిన ఖనన కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు ఎమిర్ వారు పాల్గొని, వారికి తమ హృదయ సానుభూతి తెలియజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com