అబుధాబి రహదారులపై హార్డ్ షోల్డర్ ఓవర్ టేకింగ్ : 1000 దిర్హం ల జరిమానా, కారు స్వాధీనం
- November 14, 2015
ఈ సంవత్సరం 10వ నెల వరకు ఉన్న లెక్కల ప్రకారం, అబుదాబిలో మొత్తం 6287 మంది మోటారు వాహనదారులు రహదారి యొక్క హార్డ్ షోల్డర్ ఓవర్ టెక్ చేసినందుకు జరిమానా చెల్లించారని, అబుధాబి ట్రాఫిక్ పోలిస్ అండ్ పెట్రోల్స్ డైరక్టరేట్ జనరల్ కార్యాలయం, కేపిటాల్స్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ హెడ్ - కల్నల్ హమద్ ముబారక్ బిన్ అతత్ అల అమేరీ ప్రకటించారు. రహదారి చట్టం యొక్క ఆర్టికిల్ (8) ప్రకారం, ఇతరులకు ప్రమాదకరంగా ఓవర్ టెక్ చేసిన వారికీ 1000 దిర్హం ల జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు మరియు ఒకనెల వాహనం నిర్బంధం; మరియు హార్డ్ షోల్డర్ అతిక్రమణలకు 600 దిర్హంల జరిమానా మరియు 6 బ్లాక్ పాయింట్లు శిక్ష అని ఆయన తెలియజేసారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







