'ఆటా' ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు..
- November 30, 2017వరంగల్ రూరల్: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో అమెరికా తెలంగాణ అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరాన్ని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటా ప్రతినిధులు, మ్యాక్స్ కేర్ ఛైర్మెన్ కుందురు కరుణాకర్ రెడ్డి, కుందురు సంధ్య, సర్పంచ్ కుందురు జయశ్రీ వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..