79 కొత్త అంబులెన్సులు 'కొనుగోలు' చేయనున్న ఆరోగ్య మంత్రిత్వశాఖ
- November 30, 2017
కువైట్:79 కొత్త అంబులెన్సులు 'కొనుగోలు' చేసేందుకు ఆరోగ్య మంత్రిత్వశాఖకు చేర్చబడుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త అంబులెన్సులు ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయనున్నాయని అల్-అంబా దినపత్రిక తెలిపింది. జహ్రా, సుభన్, అహ్మది, ముబారక్ అల్ కబీర్ల్లోని నాలుగు అంబులెన్స్ కేంద్రాలు వెంటనే తెరవబడనున్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







