బహ్రైన్ : 9 మంది బాంబు దాడి నిందితుల విచారణ ప్రారంభం

- November 14, 2015 , by Maagulf
బహ్రైన్ : 9 మంది బాంబు దాడి నిందితుల విచారణ ప్రారంభం

20 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు గల తొమ్మిది మంది నిందితులపై బాంబు దాడి కేసులో - బాంబు పేల్చివేత, బాంబులు మరియు పెట్రోలు బాంబులను కలిగి ఉండడం, హత్యా యత్నం   అనే ఆరోపణలపై బహ్రైన్ హై క్రిమినల్ కోర్టు లో విచారణ ప్రారంభమయింది  .  గత సంవత్సరం ఏప్రిల్ లో పశ్చిమ ఎకిర్ లోని తన ఇంటిలో తనను తను పేల్చివేసుకున్న హుసైన్ అహ్మద్ షరాఫ్ (22) యొక్క అంత్యక్రియలు కుడా ఈ రోజే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది; ఐతే ఈ నిందితులలో కేవలం ముగ్గురు మాత్రమే పొలిసు వారి స్వాధీనం లో ఉండగా, మిగిలిన వారి పరోక్షం లోనే విచారణ మొదలయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com