విదేశాల్లో ఉస్మానియా వైభవం...నాయిని ఆస్ట్రేలియా పర్యటన
- December 01, 2017
హైదరాబాద్ : హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ నెల 3న ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం నిర్వహిస్తున్న ఉస్మానియా దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆయన సిడ్నీ వెళ్లారు. హోంమంత్రికి విమానాశ్రయంలో తెలంగాణ ఎన్నారైలు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో నాయిని నర్సింహా రెడ్డి ఆస్ర్టేలియాలోని రాజకీయ నాయకులను కలుసుకుని తెలంగాణ అభివృద్ధిపై చర్చించనున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







