ప్రవాసియ భారతీయుడు ప్రముఖ సామాజిక సేవ కార్యకర్త సంపత్ అరోకిసామి ఆకస్మిక మృతి
- December 02, 2017
కువైట్: కువైట్ లోని ప్రముఖ సామాజిక సేవ కార్యకర్త తమిళనాడు లోని ట్రిచీకి చెందిన ప్రవాసియ భారతీయుడు సంపత్ అరోకిసామి నవంబర్ 30 వ తేదీన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన గత నెల 26 వ తేదీన తీవ్రమైన సెరిబ్రల్ హేమరేజ్ (మెదడులో రక్తస్రావం)తో బాధపడ్డారు. దీంతో ఆయనను కువైట్ లోని ముబారక్ అల్ కబీర్ ఆసుపత్రిలో చేర్పించారు.భార్య, ఇద్దరు కుమారులు, బంధువులు మరియు పలువురు స్నేహితుల వదిలి సంపత్ అరోకిసామి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హౌస్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ హౌస్ ఫర్ డెవలప్మెంట్ వ్యవసాయ కాంట్రాక్టు కంపెనీలో ఆయన ఉద్యోగం చేసేవారు. అయన తన సామాజిక సేవలు మరియు స్వచ్ఛంద కార్యకలాపాలలో ప్రసిద్ది చెందింది, ముఖ్యంగా సంపత్ అరోకిసామి గత 30 సంవత్సరాలుగా తమిళ సమాజంలో కువైట్ లో ప్రముఖులుగా పేరొందారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







