వాషింగ్టన్‌లో టీడీపీ నిర్వహించిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌'

- December 02, 2017 , by Maagulf
వాషింగ్టన్‌లో టీడీపీ నిర్వహించిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌'

అమరావతి: అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఏపీ జన్మభూమి, టీడీపీ సంయుక్తంగా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని నిర్వహించాయి. టీడీపీ నాయకుడు సతీష్‌ వేమన, ఏపీ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సీఈవో డాక్టర్‌ విష్ణువర్ధన్‌, ఎంపీ గరికపాటి మోహనరావు, ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ చైర్మన్‌ నాగుల్‌ మీరా, హీరో నారా రోహిత్‌ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com