నుగ్ర లో భద్రతా దళాలు నిర్వహించిన తనిఖీలో 68 మంది అరెస్ట్
- December 03, 2017
కువైట్ : భద్రతా దళాలు ఇటీవల నగ్గాలో ఒక తనిఖీ ప్రచారం నిర్వహించారు.ఈ దాడిలో ఇద్దరు కావాల్సిన నేరస్తులతో సహా 68 మందిని వివిధ నేరారోపణలపై అదుపులోనికి తీసుకొన్నారు. వివిధ అప్పులు చేసిన ఆరుగురు, తప్పించుకుతిరుగుతున్నవారు11 మంది, నివాస చట్టాల ఉల్లంఘనకు పాలపడినవారు అయిదుగురు, మాదక ద్రవ్యాల సంబంధిత కేసుల్లో సంబంధం ఉన్న 15 మంది, ఎటువంటి గుర్తింపుపత్రాలు లేకుండా తిరుగుతున్నవారు 25 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







