ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి
- December 03, 2017
ఆఫ్ఘనిస్థాన్ లో మళ్లీ ఉగ్రవాదులు రక్తపుటేరులు పారాయి. ఆదివారం నన్‌గర్హర్ ప్రావిన్స్‌లో బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఆత్మాహుతి దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ, చిన్నారి ఉన్నారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడిని అక్కడి గవర్నర్ అత్తౌల్లా కోఘ్యాని ఖండించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని గవర్నర్ అధికారులను ఆదేశించారు. అయితే ఆత్మాహుతి దాడికి ఎవరో పాల్పడ్డారో తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







