రూ.999కే ఎయిర్ ఏషియా టిక్కెట్టు
- December 04, 2017
న్యూఢిల్లీ : చౌకయాన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా మరో ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.999గా నిర్ణయించింది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 10 లోపు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మే 7, 2018 నుంచి జనవరి 31, 2019 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు తెలిసింది. ఇతర విమానయాన సంస్థలు కూడా రూ.1,099కే టికెట్టును అందిస్తున్నట్లు ప్రకటించాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







