దోహాకు విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
- December 07, 2017_1512654240.jpg)
కతర్: ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ అయన సహచర ప్రతినిధి బృందం కతర్ దేశంలో అధికారిక పర్యటనలో దోహా గురువారం చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పురపాలక శాఖ మరియు పర్యావరణ శాఖ మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రమాయ్హీ, ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇమ్మాన్యూల్ మాక్రోన్ అయన సహచర ప్రతినిధి బృందం స్వాగతించారు. వీరిని స్వాగతించినవారిలో ఫ్రాన్స్ లో కతర్ రాయబారి డాక్టర్ ఖాలిద్ బిన్ రషీద్ అల్ మన్సోరి కతర్ లో ఫ్రెంచ్ రిపబ్లిక్ రాయబారి. ఎరిక్ చెవాల్లియర్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స