కర్ణాటకలో తెర తీసిన మరో బాబా
- December 08, 2017కర్ణాటకలో మరో బాబా రాసలీలు బహిర్గతమయ్యాయి. కొప్పళ జిల్లా గంగావతి కల్కట కొట్టూరు స్వామి పలువురు మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. పలు విద్యా సంస్థలు కలిగిన స్వామీజీ అక్కడ పనేచేసే మహిళా ఉపాధ్యాయులు, వంట మనుషులతో ఆయనకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటపడడంతో భక్తులతో పాటు స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆశ్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించకుండా మద్యం తాగుతూ, మాంసాహారం తింటూ,మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. బ్యాంకాక్, తైవాన్ నుంచి వచ్చే మహిళా భక్తులతోనూ ఆయన సత్ససంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనకు సహకరించని మహిళలను పిస్టల్‌తో బెదిరించి లొంగదీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. స్వామీజీ కామకలాపాలు వెలుగులోకి రావడానికి ఆయన కారు డ్రైవరే కారకుడని తెలుస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ