గల్ఫ్ బాధితులను మహాసభలకు ఆహ్వానించాలి
- December 08, 2017
హైదరాబాద్: ఈ నెల 15 నుంచి జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు గల్ఫ్ బాధితులను ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ బాధితులను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని అన్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. కాగా తెలుగు మహాసభలు నిర్వహించడం మంచిదేనని, ప్రతిపక్షాలను తెలుగు మహాసభలకు ఆహ్వానించాలని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







