మెగాస్టార్ అల్లుడు చిత్రం త్వరలో..
- December 08, 2017
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు తెరపైకి వస్తున్నాడంటూ వార్తలు ఎప్పుడో వచ్చేసినా ఇప్పడు దానికి ముహూర్తం ఖరారైంది. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్‌ని డైరక్టర్ రాకేష్ శశి వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. 'జత కలిసే' చిత్రంతో దర్శకుడిగా మారాడు రాకేష్. ఇప్పుడు మెగాఫ్యామిలీతో రెండో చిత్రాన్ని తీయబోతున్నాడు. రాకేష్‌కి అదృష్టాన్ని కళ్యాణ్‌కి మరిన్ని అవకాశాల్ని ఇస్తుందేమో చూడాలి ఈ కాంబినేషన్.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







