అజ్మన్‌లో 19 ఏళ్ళ యువకుడి మిస్సింగ్
- December 08, 2017
అజ్మన్: పాకిస్తాన్ నుంచి వచ్చిన విజిటర్ నవంబర్ 20 నుంచి కన్పించకపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజ్మన్‌లో 19 ఏళ్ళ యువకుడు మొహమ్మద్ అబ్దుల్లా (ఉస్మాన్) అపార్ట్మెంట్ విడిచి వెళ్ళి, తిరిగి రాలేదని ఆయన అంకుల్ మొహమ్మద్ అష్రాఫ్ చెప్పారు. ఉస్మాన్ మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అష్రాఫ్. ఉస్మాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ గల యువకుడనీ, ఇంట్లో అతనికి ఎలాంటి సమస్యల లేవని పాకిస్తాన్ నుంచి రెండోసారి మాత్రమే అజ్మన్కి ఉస్మాన్ రావడం జరిగిందిన అష్రాఫ్ అంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉస్మాన్ కుటుంబంలో, ఆయనకు నలుగురు సోదరిలు ఉన్నారు. ఉద్యోగాన్వేషణలో భాగంగానే ఉస్మాన్ వచ్చినట్లు అష్రాఫ్ తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, ఉస్మాన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







