ఈజిప్టులో బయల్పడిన 3500 ఏళ్లనాటి మమ్మీలు
- December 09, 2017
ఈజిప్టులోని దక్షిణ లక్సర్ పట్టణంలో 3500 ఏళ్లనాటి మమ్మీల సమాధులను తాజాగా కనుగొన్నారు. ఇందులో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక సమాధిలోకి వెళ్లడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. ఆరు మీటర్ల పొడవైన రెండో సమాధి నుంచి మరో నాలుగు గదులకు వెళ్లడానికి మార్గాలున్నాయి. నగిషీలు చెక్కిన చెక్క మాస్కులు, మట్టిపాత్రలు, ఇతర కళాకృతులు లభ్యమయ్యాయి. సమాధుల్లో రాసిన వివరాల ప్రకారం ఈ మమ్మీలు.. ఈజిప్టును ఏలిన ఫారో చక్రవర్తుల 18వ తరానికి చెందిన రాజవంశీకులవని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







