ఉత్తర బహ్రైన్ గవర్నరేటు బాంబు ఘటనలో 12 మందికి యావజ్జీవ కారాగారం
- November 16, 2015
ఉత్తర బహ్రైన్ గవర్నరేటు, అల్ కురాయా గ్రామం మరియు జనబియా జాతీయ రహదారులలో ఉన్న పొలిసు వారిని లక్ష్యం గా చేసుకుని , గత రెండు సంవత్సరాలలో ఆరు బాంబు పేలుడులను నిర్వహించి, పలువురు పోలీసువారు గాయపడడానికి కారణమైన బాంబు ఘటనలో 12 మందికి నిందితులను హై క్రిమినల్ కోర్టు నిందితులుగా నిర్ధారించి ఒకొక్కరికి 25 సంవత్సరాల కారాగార వాస శిక్ష మరియు వారి పౌర సత్వాలను రద్దు చేసింది. పేల్చివేతకు ఉపయోగించే సిం కార్డులను పొందడానికి సహకరించిన ఒక బంగ్లా దేశీయుడు, ఒక భారతీయునికి న్యాయస్థానం 12 నెలలు జైలు శిక్ష అనంతరం దేశ బహిష్కరణ శిక్షగా విధించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







