ప్రైవేటు పాఠశాలలకు నియంత్రణ : కొత్త చట్టాన్ని జారీ చేసిన ఎమిర్
- November 16, 2015
కతార్ లో అధికారిక అనుమతి లేకుండా ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించినా, నడిపినా రెండు సంవత్సరాల వరకు జైలు
శిక్ష, ఒక లక్ష కతార్ రియళ్ళ జరిమానా విధింప బడుతుందని హిజ్ హైనెస్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని, లా
నెం. 23 ఫర్ 2015 జారీ చేసారు. ఒక సంవత్సర కాల పరిధి వరకు ఈ చట్ట పరిధికి ప్రైవేటు పాఠశాలలు లోబడి ఉండాలని,
అనంతరం సంబంధిత మంత్రి మరల పొడిగిస్తారని ప్రకటించారు. అంటే కాకుండా, నిబంధనల అతిక్రమణకు పాల్పడిన
పాఠశాలలను న్యాయస్థానం మూసివేయించ వచ్చని; ఈ వివాదం, అపరాధి ఖర్చులపై స్థానిక పత్రికలలో
ప్రకటించబడుతుందని కూడా ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







