బహ్రై న్ : వినియోగదారులకు ఉచిత వైద్య పరీక్షలు

- November 16, 2015 , by Maagulf
బహ్రై న్ : వినియోగదారులకు ఉచిత వైద్య పరీక్షలు

మధుమేహ అవగాహనా మాసం సందర్భంగా, ఆస్టర్ డి. ఎం. హెల్త్ కేర్ వారు, ఏ' అలీ లోని లులు సూపర్ మార్కెట్ లో మంగళ మరియు బుధవారం; దానా మాల్ లోని లులు సూపర్ మార్కెట్ లో  గురువారం నుండి శనివారం వరకు వినియోగదారులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా, ఆ వ్యాధిని మొదటి దశలోనే పసిగట్టి, దానిని గురించి అవగాహన  పెంపొందేలా చేయడానికి 40 సంవత్సరాల వయసు పైబడిన వారికి లేదా మధుమేహం వారి పూర్వీకులలో ఉన్న వారికి సుగర్ పరీక్షలు, మరియు బి.పి. పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com