కొత్త శకం: సౌదీ అరేబియాలో సినిమా ప్రదర్శన
- December 11, 2017
సౌదీ అరేబియా, పబ్లిక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే కింగ్‌డమ్‌లో సినిమాల ప్రదర్శన ఉండే అవకాశముంది. జనరల్ కమిషన్ ఫర్ ఆడియో విజువల్ మీడియా, కింగ్‌డమ్‌లో సినిమాలకు సంబంధించి లైసెన్సింగ్ ప్రాసెస్‌ని ప్రారంభించిందని మినిస్టర్ ఆన కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ అవ్వాద్ బిన్ సలెహ్ అలవ్వాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మార్చ్‌లో తొలి సినిమా ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌లో, సినిమాలపై బ్యాన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల డ్రైవింగ్‌పై బ్యాన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత, తదుపరి సంచలన నిర్ణయంగా ఈ సినిమాల అంశం గురించి చాలామంది ముందే ఊహించారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







