ఒమన్ ఆకాశంలో కనువిందు చేయనున్న ఉల్కాపాతం
- December 11, 2017
మస్కట్: ఒమన్ ఆకాశం ఉల్కాపాతంతో కనువిందు చేయనుంది. బుధ, గురువారాల్లో ఒమన్ ఆకాశంలో ఈ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. డిసెంబర్ 13, 14 తేదీల్లో వీటిని వీక్షించవచ్చునని ఒమన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ మెంబర్ ఇబ్రహీమ్ బిన్ మొహమ్మద్ అల్ మహ్రూెకి చెప్పారు. బుధవారం సాయంత్రం ఎక్కువ స్థాయిలో ఉల్కాపాతం కన్పిస్తుందనీ, గంటకు 120 ఉల్కలు కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంతి కాలుష్యం లేని చోట ఆకాశంలో ఈ ఉల్కాపాతం స్పష్టంగా కన్పిస్తుందని మహ్రౌకి చెప్పారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







