వీకెండ్ వెదర్: ఒమన్‌లో వర్షం కురిసే అవకాశం
- December 12, 2017
మస్కట్: ఒమన్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ వారంతంలో ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, అలాగే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లో ప్రెషర్ కారణంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 15, శుక్రవారం నుంచి పలు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ - ఒమన్ మిటియరాలజీ ఆన్లైన్ ద్వారా ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







