శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
- December 13, 2017
సింగపూర్ నుంచి చెన్నై వెళ్తున్నఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. చెన్నై ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ విమానాన్ని శంషాబాద్‌కు మళ్లించారు. దాదాపు 151 మంది ప్రయాణీకులతో సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరింది విమానం. కానీ చెన్నై ఎయిర్‌పోర్టులో పొగమంచు కమ్మేసింది. రన్ వే పై విజుబులిటీ లేదని సమాచారం అందడంతో.. అత్యవసరంగా హైదరాబాద్‌కు రూటు మార్చారు.. విమానం సేఫ్‌గా ల్యాండ్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







