ఆధార్ అనుసంధానానికి నో డెడ్‌లైన్.. వెనక్కి తగ్గిన కేంద్రం
- December 13, 2017
బ్యాంక్ అకౌంట్స్‌కు ఆధార్ అనుసంధానంపై డిసెంబర్ 31 వరకు డెడ్‌లైన్ విధించిన కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఇకపై డెడ్‌లైన్ అంటూ ఏదీ లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ఆధార్ లింకేజీపై సుప్రీంలో వాదనలు జరుగుతున్నాయి. రేపు సుప్రీం తదుపరి నిర్ణయం ప్రకటించే సందర్భంగా కేంద్రం నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇప్పటికైతే డెడ్‌లైన్ అంటూ ఏదీ లేదని, మున్ముందు సంప్రదింపుల తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







