వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు
- November 16, 2015
గత కొద్ది రోజులుగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే శాఖ అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారి మళ్లించారు.* మధురై- నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్* చెన్నై-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్* చెన్నై- గయా ఎక్స్‌ప్రెస్* చెన్నై- హౌరా కోరమాండల్ ఎక్స్‌ప్రెస్* చెన్నై- అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్* తిరుపతి- సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్* యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్* త్రివేండ్రం-దిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, రాయ్‌చూర్ మీదుగా మళ్లింపు* మంగళూరు-శ్రీమాత వైష్ణవీదేవి ఎక్స్‌ప్రెస్ రేణిగుంట మీదుగా మళ్లింపు* ఎర్నాకుళం-పట్నా ఎక్స్‌ప్రెస్ రేణిగుంట, గుత్తి మీతుగా మళ్లించారు.* త్రివేండ్రం-హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ గుత్తి మీదుగా మళ్లింపు* కాట్రా-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట, కాచిగూడ, గుత్తి మీదుగా మళ్లింపు*దిల్లీ-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ డోన్, గుత్తి, రేణిగుంట మీదుగా మళ్లింపు* యశ్వంత్‌పూర్ -హౌరా గుత్తి, డోన్, నంద్యాల మీదుగామళ్లింపు* హటియా-యశ్వంత్‌పూర్ విజయవాడ, నంద్యాల, గుత్తిమీదుగామళ్లింపు* కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ డోన్, గుత్తి, ధర్మవరం మీదుగా మళ్లింపు* పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ కాచిగూడ, డోన్, గుత్తి, రేణిగుంట మీదుగా మళ్లింపు* రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ కాచిగూడ, డోన్, గుత్తి మీదుగా మళ్లింపు* త్రివేండ్రం-దిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్ రేణిగుంట రాయ్‌చూర్ మీదుగా మళ్లింపు..
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







