అబ్బో..జక్కన్నా మజాకా! అదరగొట్టే ఐడియా ఇచ్చాడు..బాబు మన్నలను పొందాడు

- December 13, 2017 , by Maagulf
అబ్బో..జక్కన్నా మజాకా! అదరగొట్టే ఐడియా ఇచ్చాడు..బాబు మన్నలను పొందాడు

అమరావతికి భవనాల డిజైన్లపై తన ఒపీనియన్‌ని ఏపీ ప్రభుత్వానికి చెప్పిన డైరెక్టర్ రాజమౌళి, గురువారం తన ట్విట్టర్ ద్వారా సీఎం చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇచ్చిన ఓ ఐడియాకు సీఎం ఓకే చెప్పారని పేర్కొంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. శాసనసభ భవనం సెంట్రల్‌హాల్‌లో రాజమౌళి సూచన మేరకు తెలుగుతల్లి విగ్రహం సూర్యకిరణాల వెలుగులో మెరిసిపోయేలా డిజైన్ చేసిన జక్కన్న, అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com