యూఏఈ: ప్రైవేట్ సెక్టార్‌కి న్యూ ఇయర్ హాలీడే ప్రకటన
- December 14, 2017
యూఏఈ, న్యూఇయర్ హాలీడేని ప్రైవేట్ సెక్టార్ కోసం ప్రకటించింది. జనవరి 1 (సోమవారం) ఈ సెలవు దినం వర్తిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ వెల్లడించింది. జనవరి 2న వర్క్ తిరిగి ప్రారంభమవుతుంది ప్రైవేట్ సెక్టార్లో. యూఏఈ గవర్నమెంట్ ఇప్పటికే, పబ్లిక్ సెక్టార్‌కి న్యూ ఇయర్ హాలీడేస్‌ని ప్రకటించింది. డిసెంబర్ 31, అలాగే జనవరి 1న ఈ సెలవులు ఉంటాయి. జనవరి 2న తిరిగి వర్క్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







