వలస కార్మికుల ఎంపికపై ఒమనైజేషన్ ప్లాన్‌ని సబ్మిట్ చేయాలన్న మేన్‌పవర్ మినిస్ట్రీ
- December 14, 2017
మస్కట్: ప్రైవేటు కంపెనీలు, సుల్తానేట్‌లోని తమ కంపెనీల్లో వలస కార్మికుల ఎంపికకు సంబంధించి ఒమనటైజేషన్ ప్లాన్స్‌ని సమర్పించాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ కోరింది. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. డిసెంబర్ 31వ తేదీ లోగా ఆయా ప్రైవేటు సంస్థలు తమ ప్లాన్స్‌ని సమర్పించాల్సి ఉంటుందని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ఒమనైజేషన్ ప్లాన్‌ని సమర్పించని పక్షంలో ఆయా సంస్థల నుంచి వచ్చే రిక్రూట్మెంట్ అప్లికేషన్లు పరిశీలింపబడవని మినిస్ట్రీ ప్రకటించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







