కలుషిత బేబీ మిల్క్ ఫార్ములాపై బహ్రెయిన్ మినిస్ట్రీ ఉక్కుపాదం
- December 14, 2017మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, నాలుగు బ్యాచ్‌ల బేబీ మిల్క్ ప్రోడక్ట్స్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఈ వివరాల్ని వెల్లడిస్తూ, సాల్మొనెల్లా అగోనా అనే బ్యాక్టీరియా ఈ ప్రోడక్ట్‌లో ఉందని తెలిపింది. గత నెలలో ఫ్రెంచ్ అథారిటీస్, పలు బేబీ మిల్క్ ప్రోడక్ట్స్, అలాగే ఫుడ్ ప్రోడక్ట్స్‌పై బ్యాన్ విధించడం జరిగింది. ఆరు నెలలకంటే తక్కువ వయసున్నవారికి ఉపయోగించే ఆహారోత్పత్తుల్లో ఈ బ్యాక్టీరియా ఆనవాళ్ళను గుర్తించారు. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ కమిషన్ కూడా ఈ ఉత్పత్తులపై బ్యాన్ విధించింది. పలు బ్యాచ్‌ల వివరాల్ని పేర్కొంటూ, వినియోగదారులు ఆ ప్రోడక్ట్స్‌ని ఉపయోగించరాదని బహ్రెయినీ మినిస్ట్రీ స్పస్టం చేసింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







