త్వరలో నాగ చైతన్య కు పెళ్లి
- November 17, 2015
కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు..టాలీవుడ్ లో తనకంటూ ఓ స్టైల్ ని ఏర్పరచుకుని తనదైన గుర్తింపు తో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరో అనిపించుకున్నాడు..ఇటివలే యంగ్ హీరోస్ అంత పెళ్లి చేసుకొని సెట్ అవుతుండడం తో నాగ్ కూడా నాగ చైతన్య కు పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట.. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన నాగ చైతన్య బర్త్ డే (నవంబర్ 23న ) రోజున ప్రకటన చేయనున్నారని సమాచారం..ఎవరా అమ్మాయి అనే ఇండస్ట్రీ తో అందరు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు..
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







