హైదరాబాద్ లో వ్యభిచారం కేసులో పట్టుబడ్డ మోడల్స్
- December 15, 2017
ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా మారి ఓ వెలుగు వెలిగిపోదామని.. ఎన్నో కలల మధ్య సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన యువతీ యువకులకు వల వేసి చెడు దారిలో నడిపించే అవకాశవాదులు ఎందరో..! తాజాగా ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరెస్ట్ అయ్యింది. ఘట్ కేసర్ పరిధిలో చోటు చేసుకొన్న ఈ సంఘటనలో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు ముగ్గురు మోడల్స్ ను కూడా అరెస్ట్ చేశారు.. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...
ఘట్ కేసర్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి టౌన్ షిప్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటన స్థలానికి చేరుకొన్న ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.. ఈ తనిఖీల్లో అయిదురు పట్టుబడ్డారు.. వారు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ముగ్గురు యువతులు.. ఆ యువతులు మోడలింగ్ వృత్తిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







