పవిత్ర మసీదుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధంపై ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచన

- December 16, 2017 , by Maagulf
పవిత్ర మసీదుల వద్ద ఫోటోగ్రఫీ నిషేధంపై ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచన

కువైట్: మక్కా , మదీనాలోని రెండు పవిత్ర మసీదులలో అన్ని రకాల ఫోటోగ్రఫీని ఇటీవల  నిషేధించిన సౌదీ నిర్ణయం ప్రజలకు మరోమారు గుర్తు చేస్తూ  అవఖ్త్ఫ్ అఖ్కాఫ్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని కువైట్ హజ్ యాత్రకు బృందాలుగా వచ్చే యజమానులకు ఒక ఉత్తర్వును జారీ చేసింది. సౌదీ చట్టాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇతర మసీదుల లోపల ఫోటోలను తీయడం ద్వారా ఇతర యాత్రికుల యొక్క భావాలను భంగపరిచే ప్రక్రియలను నిషేధించినట్ పేర్కొంది. యాత్రికుల అందరికి ఈ ముఖ్య గమనిక సూచించబడింది మరియు ఈ పవిత్ర స్థలాలలో  రెగ్యులర్ లేదా వీడియో కెమెరాలు లేదా ఏ ఇతర ఫోటోగ్రఫీ పరికరాలను ఉపయోగించకూడదని హెచ్చరిక జారీ చేశారు.  ఫోటోలు లేదా వీడియోలు తొలగించబడ్డాయి లేదా ఆయా పరికరాలను స్వాధీనం చేసుకుంటారని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com