తగ్గిన చమురు ధరలను ఎదుర్కొనే వ్యూహం కొనసాగుతుంది - ఒమాన్ మంత్రి వర్యులు
- November 17, 2015
ప్రపంచ వ్యాప్తంగా తగ్గినా చమురు ధరల ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉపయుక్త మయ్యాయని , ఇకపై కూడా ఇదే విధానాలు కొనసాగిస్తామని ఒమాన్ ఆర్ధిక శాఖా మంత్రి దర్విష్ బిన్ ఇస్మాయిల బలుషి ప్రకటించారు. ఈ సమస్య ప్రపంచ వ్యాప్తంగా ప్రతిదేశం, ముఖ్యంగా చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటూ ఉన్నదేనని, దీనికి సిద్ధమవదడానికే తము సంవత్సరారంభంలోనే ఆదాయ వ్యయాలపై నియంత్రణా చర్యలు చేపట్టామని, ఇంధనేతర ఆదాయ వనరులపై వ్యయం చేస్తున్నామని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!
- ఖతార్‌లో ఇంటర్నేషనల్ స్పేస్ వీక్ 2026..!!
- బహ్రెయిన్‌లో అక్టోబర్ 9న ‘ట్రిబ్యూట్ టు బహ్రెయిన్’..!!
- కువైట్‌లో 77 సంస్థలకు ఫైర్ సేఫ్టీ హెచ్చరికలు..!!
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు







