అబుధాబిలోని హోటల్ లో కస్టమర్లకు 'ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్' సదుపాయం
- November 17, 2015
అబుధాబి లోని మీనా స్ట్రీట్‌లో ఉన్న జన్నా బుర్జ్ అల్ సరాబ్ హోటల్ వారు, సేకేనుకు 1.2 గిగాబైట్ బ్యాండ్ విడ్త్ తో తాము అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం కల్పించి, ప్రపంచం లోని ఏ హోటల్ వారికన్నా మిన్నగా కస్టమర్ల సేవలో నిలిచామని ప్రకటించారు. ఈ నెలలో అధికారికంగా మొదలవనున్న ఈ హోటల్ వారి ఈ కబురు ఇక్కడకు వచ్చే పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు, అధికారిక పర్యాటకులకు తీపి కబురే మరి!
తాజా వార్తలు
- దుబాయ్ డ్యూటీ ఫ్రీలో $1 మిలియన్ గెలిచిన భారతీయుడు..!!
- GCC-ASEAN మధ్య ఆర్థిక, వాణిజ్య సహకార విస్తరణపై చర్చలు..!!
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్







