అసోంలో భూ ప్రకంపనలు, 4.6 గా నమోదు

- December 17, 2017 , by Maagulf
అసోంలో భూ ప్రకంపనలు, 4.6 గా నమోదు

అసోంలో భూ ప్రకంపనలు సంభవించాయి. అసోంలోని ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింధీమాజీది. భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com