కతార్ : బహ్రైన్, సౌదీ అరేబియాల సహాయసహకారాల గురించి చర్చలు
- November 17, 2015
ఆరవ ఆసియన్ మినిస్టీరియల్ ఎనర్జీ రౌండ్ టేబిల్ కతార్ ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని వారి పోషకత్వంతో, నవంబర్ 8 నుండి 10 వరకు జరిగిన ఆరవ ఆసియన్ మినిస్టీరియల్ ఎనర్జీ రౌండ్ టేబిల్ సమావేశానికి కొనసాగింపుగా జరిగిన సమావేశంలో శక్తి వనరుల శాఖా మంత్రి - డా. అబ్దిల్ హస్సన్ బిన్ అలీ మిర్జా, సౌదీ పెట్రోలియం మరియు ఖనిజ వనరుల డిప్యుటీ మంత్రి - హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ అబ్దులజిజ్ బిన్ సల్మాన్ అల్సౌద్ వారు సమావేశమై, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంతో సహా, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాటి మధ్య ఉమ్మడి సహకారాలను పెంపొందించడం వంటి అనేక ముఖ్య అంశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- భారీ వర్షాలు..అధికారులను అప్రమత్తం చేసిన సీఎం చంద్రబాబు!
- హైదరాబాద్ విమానాశ్రయం–బ్రస్సెల్స్ విమానాశ్రయం మధ్య అవగాహన ఒప్పందం
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!







