అబుధాబి, షేక్ జాయెద్ గ్రాండ్ మసీదులో యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం
- November 17, 2015
దేశ అమరవీరుల కోసం స్మృతి చిహ్నాన్ని నిర్మించాలనే అబుధాబి యువరాజు, యు.ఎ.ఈ. సాయుధ దళాల డిప్యుటీ సుప్రీం కమాండర్ హిజ్ హైనెస్ షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వారి ఆదేశానుసారం, యువరాజు వారి ఆస్థానం యొక్క అమరవీరులు మరియు వారి కుటుంబ వ్యవహారాల కార్యాలయం వారు - షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద యు.ఎ.ఈ. అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించనున్నామని ప్రకటించారు. అబుధాబి లోకి ప్రవేశిస్తున్న లేదా నిష్క్రమిస్తున్న, లేదా ఏ దిశలోనైనా ఈ స్మారక చిహ్నం గోచర మయ్యేలా ఈ స్థలాన్ని ఎంపిక చేసామని వారు వివరించారు. ఈ వీరుల కీర్తిని శాశ్వతం చేయాలనే అధ్యక్షులు - హిజ్ హైనేస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల నహ్యాన్ వారి సంకల్పం వలెనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని పలువురు కొనియాడారు.
తాజా వార్తలు
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!
- దుక్మ్ ప్రత్యేక ఆర్థిక మండలిలో OMR8.8 బిలియన్లకు పెట్టుబడులు..!!







