దోహా లో అంతర్జాతీయ ట్రాఫిక్ వైద్యసేవల నిపుణుల సమావేశం
- November 17, 2015
దోహాలో, మేర్స్క్ ఆయిల్ కతర్ వారి వారి నేతృత్వంలో జరుగుతున్నమూడురోజుల 24 వ అంతర్జాతీయ ట్రాఫిక్ మెడిసిన్ అసోసియేషన్ (ITMA) కాంగ్రెస్ సందర్భంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందలాది ప్రముఖ ట్రాఫిక్ ఔషధాలు మరియు రోడ్డు భద్రతా నిపుణులు కలుసుకున్నారు.
ఈ సమ్మేళనంలో -వైద్యులు, ఫిజియాలజిస్టులు, సైకాలజిస్టులు, ట్రాఫిక్ భద్రతా నిపుణులు, వాహనాల రూపకర్తలు మరియు తయారీదారులు, పొలిసు అధికారులు మరియు బీమా నిపుణులు ట్రాఫిక్ ప్రమాదాలను నిరోధించడానికి మెళకువలు,ట్రాఫిక్ భద్రతను పెంపొందించడానికి అత్యంత ఆధునిక ట్రాఫిక్ ఔషధాల భావనలు, ప్రధమ చికిత్స, వైద్య సేవ, మరియు మరణాలను, అంగ వైకల్యాన్ని నిరోధించే అవకాశాలను గురించిన సమాచారాన్ని పరస్పర మారకం చేసుకున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో వైట్ కోట్ సెరిమనీ
- ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు.. పలు విమానాల దారి మళ్లింపు
- మారిషస్‌లో డా.గజల్ శ్రీనివాస్‌కు ‘విశ్వ సంగీత శాంతి దూత’ పురస్కారం
- ఇరాన్ 60 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన..హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి ‘రోడ్‌మ్యాప్’
- మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు పేర్లు ఖరారు?
- అమెరికాలో ల్యాండైన జిన్‌పింగ్
- రోడ్డుపై చీపురు పట్టిన పోలీస్ అధికారి.. వీడియో వైరల్..!!
- ఏఐ వినియోగంలో సైబర్ భద్రతపై చర్చించిన నిపుణులు..!!
- కువైట్‌లో 40,660 కిలోల ఫుడ్ ధ్వంసం..!!
- యూఏఈలో డీప్‌ఫేక్ మోసాలపై మహ్రె హెచ్చరిక..!!







