గుజరాత్: కొత్త ముఖ్యమంత్రిని అధిష్టానమే ఎంపిక చేస్తుంది
- December 18, 2017
గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిని.. బీజేపీ హైకమాండే ఎంపిక చేస్తుందని విజయ్‌రూపానీ వెల్లడించారు. సీఎంగా ఎవరిని ప్రకటించినా తమకు అభ్యంతరం లేదన్నారు. గుజరాత్ ఎన్నికల్లో అభివృద్ధే విజయం సాధించిందని.. కాంగ్రెస్ కుల రాజకీయాలను ఓడించామన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు పలికారన్న విజయ్‌రూపానీ.. బీజేపీ మీద నమ్మకంతోనే మెజార్టీ స్థానాల్లో గెలిపించారన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







